జ‌గ‌న్ గారూ.. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

352

TheBullet News (State)- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈమేరకు ఇవాళ ఆయన ట్వీట్‌ చేశారు. జగన్‌ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండలని ఆకాంక్షించారు. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా మరికొంత మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

SHARE