దొంగకు ఫుల్ కోటింగ్…

213

THE BULLET NEWS (DUTTHALURU)- ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నిస్తున్న దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బైరవరం గ్రామస్తులు.. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఇంట్లో కి చొరబడతూ ఉండగా గుర్తించిన స్థానికులు అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి కోటింగ్ ఇచ్చారు.. అనంతరం పోలీసుకు అప్పజెప్పారు.. అతని వద్ద కత్తి, మరియు నగదు ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు…

SHARE