కోమిట్ల ట్రావెల్ నిర్లక్ష్యం..

147

THE BULLET NEWS (DUTTULURDU)-ప్రవేటు ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ట్రావెల్స్ యాజమాన్యం బస్ చెడిపోయిందంటూ మధ్యలోనే వదిలేస్తున్నారు.. ఇలాంటి ఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు లో అర్ధరాత్రి చోటుచేసుకుంది.. వినుకొండ నుండి బెంగుళూరు వెళ్తున్న కొమ్మిట్ల బస్ మరమ్మతులకు గురికావడంతో దుత్తలూరు వద్ద బస్ ని ఆపేశారు.. ప్రయాణికుల ప్రత్యామాయం చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. దీనితో బస్ లో ఉన్న చిన్నారులు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ప్రయాణికులను పట్టించుకున్న పాపనపోలేదు.. కోమిట్ల ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు..

SHARE