మందు బాబులకు షాక్…

72

THE BULLET NEWS –  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుండి మద్యం దుకాణాలకు సరఫరా నిలిచిపోయింది. యూఎస్ సీ సంస్థ సేవలు నిలిపివేయడంతో సరఫరా ఆగిపోయింది. మద్యం అమ్మకాలను ఆన్ లైన్ లో నియంత్రించే యూఎస్ సీ సంస్థ సేవలు నిలిపివేసింది. యూఎస్ సీ సంస్థకు ప్రభుత్వం రూ. 56 కోట్లు చెల్లించడం లేదని యూఎస్ సీ సంస్థ సరఫరాను నిలిపివేసింది.

SHARE