టార్గెట్ మంత్రి సోమిరెడ్డి…

366

THE BULLET NEWS (ATMAKUR)- వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి పై మాజీ మంత్రి ఆనం ఘాటైన విమర్శలు చేశారు.. ఆత్మకూరు మినీ మహానాడు వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లా టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.. మంత్రి నారాయణ సాక్షిగా సోమిరెడ్డి పై చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి.. వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి రైతులను  పట్టించుకున్న పాపనపోలేదన్నారు.. రైతులందరు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..

SHARE