7.5లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాదీనం- ఇద్దరు అరెస్టు

103

The bullet news (Nellore)- నిషేదిత గుట్కాలను విక్రయిస్తున్న ఇద్దరిని నెల్లూరు సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. .వారి వద్ద నుంచి సుమారు 7.5లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు.. వేణుగోపాల్, ఖాజా రహంతుల్లా అనే ఇద్దరిని వెంకటేశ్వరపురం జాతీయ రహదారి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గుట్కాలు అక్రమంగా విక్రయిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు.. అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసుల మీద దాడికి యత్నించారని సీసీఎస్ సిఐ బాజీజాన్ తెలిపారు..

SHARE