జీవో నెం 27ను రద్దు చేయండి

137

The bullet news (Nellore)-  లోపభూయిస్టమైన జి.ఓ.27 రద్దు చేసి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టు మెడికల్ ఉద్యోగులు డిమాండ్ చేసారు.. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసారు.. సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలతో ఆడుకొంటోందని, జి.ఓ 27 ద్వారా ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపించారు.. వెంటనే జిఓ ను రద్దు చేసి సమస్యలను పరిష్ఖరించాలని డిమాండ్ చేసారు…

SHARE