తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న ప్రవైట్ కాలేజీలపై చర్యలు తీసుకోండి.. – ఎబివిపి డిమాండ్.

189

THE BULLET NEWS (GUDUR)-అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక ఏబీవీపీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ
పాఠశాలలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభమౌతున్న ప్రారంభమవుతున్నాయి అందులో భాగంగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు వారు విద్యాసంస్థలు లాగా ఉండకుండా వారు వ్యాపార సంస్థల పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్లు బ్యాగులు ఇవన్నీ అమ్ముతున్నారు నిజంగా పాలు పాఠశాలను ఉన్నారా లేక కిరాణాకొట్టు నడుపుతున్నారా ఒక విద్యార్థి దగ్గర నుండి 5000 రూపాయల నుండి 12 వేల రూపాయలు పుస్తకాలకు వసూలు చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాగా పుస్తకాలు యూనిఫామ్ల అమ్మడం సరైంది కాదు తల్లిదండ్రుల దగ్గర దోపిడి చేస్తున్నటువంటి ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ఈ పుస్తకాల వ్యాపారాన్ని మాత్రం విద్యాశాఖాధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు వెంటనే అక్రమంగా వ్యాపారంలో పుస్తకాలను ఉన్నటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి చిన్న నగర సహ కార్యదర్శులు జార్జ్ కార్తిక్ మరియు వెంకటేష్లు పాల్గొన్నారు

SHARE