ఏసీబీకి చిక్కిన మహిళ విఆర్వో…

451

టిపి గూడూరు మండలం వరిగొండ గ్రామములో మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ విఆర్వో లావణ్య..

అడంగల్ లో పేరు మార్పిడి కోసం లోకేష్ అనే రైతు వద్ద నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన లావణ్య.