వృద్దురాలిని డీ కొన్న బస్సు…

123

నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు రివర్స్ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ వృద్దురాలిని డీ కొన్నది బస్సు. మహిళకు గాయాలు అవ్వగా ఆమెను హాస్పిటల్ కు తరలించారు.గాయాలన‌పాలైన మ‌హిళ వెంకటాచ‌లం మండలం ఇడిమేపల్లికి చెందిన ప‌రందామ‌మ్మ‌గా గుర్తించిన పోలీసులు..