రాపూరు మండలం సిద్దవారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం….

193

నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్దవారం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న ముగ్గురుని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురిలో చెంచుబాబు, సురేష్, లకు స్వల్ప గాయాలు అయ్యాయి ,వేమయ్య అనే వ్యక్తి కి తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు కు తరలించారు.

SHARE