మర్రిపాడు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ….

87

✍షేక్ అస్లాం ✍
మర్రిపాడు మండలం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పొద్దుటూరు నుంచి కసుమూరు వెళుతున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో పొంగూరు కండ్రిక వద్ద లారీ బోల్తా పడటంతో 7 మందికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాద సమయంలో లారీలో మొత్తం ముప్పై మంది ఉన్నట్లు బాధితులు తెలిపారు.ప్రమాద సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది

SHARE