స్టాన్ ఫోర్డ్ కు నలుగురు ఆదిశంకర విద్యార్దులు..

120

The bullet news (Nellore)-  యూనివర్శిటిల్లో అగ్రగామిగా ఉన్న స్టానోపోర్డు యూనివర్శిటికి నెల్లూరుజిల్లా గూడూరు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్దులు ఎంపికయ్యారు..కాలిఫోర్నియాలో జరిగే ద యూనివర్శిటి ఇన్నోవేషన్ ఫెలోషిఫ్ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు.. ఇందులో 9 దేశాల నుంచి 250 మంది విద్యార్దులు ఎంపిక అవ్వగా వారిలో ఏపీ నుంచి 60మంది పాల్గొంటున్నారు.. నెల్లూరుజిల్లా నుంచి ఒక్క ఆదిశంకర నుంచి మాత్రమే నలుగురు విద్యార్దులు ఎంపికవ్వడం ఆనందంగా ఉందని కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య అన్నారు..

SHARE