తొలి దర్శనమిచ్చిన మహాశివుడు…

148

THE BULLET NEWS (AMARNADTH)-ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అమర్ నాథ్ లో మంచు లింగ రూపంలో మహాశివుడు తొలి దర్శనమిచ్చాడు. అమర్ నాథ్ గుహలో మంచు లింగం నిన్న కనిపించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి లింగం కాస్త చిన్నదిగా ఉంది. ఈసారి కశ్మీర్ లోయలో మంచు తక్కువగా కురవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో లింగం పరిమాణం తగ్గినట్టు తెలుస్తోంది. జూన్ 28 నుంచి భక్తులకు అమరనాథుని దర్శన భాగ్యం కలగనుంది. అమర్ నాథ్ యాత్రకు ఏర్పాట్లు చేసే పనిలో ఉంది శ్రీ అమర్ నాథ్ జీ ష్రైన్ బోర్డ్.

SHARE