భారీ ర్యాలీ గా బయల్దేరిన ఆనం అనుచరులు…

291

THE BULLET NEWS (VISAKHAPATNAM):-ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. చేయిచేయి కలిపి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని ఆనం రామనారాయణ రెడ్డి అనుయాయులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ రోజు స్వర్గీయ డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి నాడు వై ఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర లో నేడు విశాఖ జిల్లా చోడవరం సమీపంలోని దేవరాయపల్లి మండలం వ్యాసనం చెరుకు కాటా సెంటర్ లో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వై ఎస్ ఆర్ సి పి పార్టీ లో చేరిక.

SHARE