తొలిప్రేమ‌పై శ్రీముఖి ట్వీట్

114
Actress Sreemukhi Latest Hot Photoshoot ULTRA HD Photos Anchor Srimukhi Images Stills

The bullet news (Cinema)_ కరుణాకరన్ డైరెక్షన్‌లో వచ్చిన తొలిప్రేమ సినిమాతో పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. చాలా సంవత్సరాల తర్వాత అదే టైటిల్‌తో మెగా హీరో వరుణ్ తేజ్ వస్తున్నారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమాకు తొలిప్రేమ అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో వరుణ్ సరసన రాశిఖన్నా నటిస్తోంది. ఎస్వీసీసీ బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ప్రముఖ యాంకర్ శ్రీముఖి ట్వీట్ చేసింది. “తొలిప్రేమ టైటిల్ అంతా చెబుతోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. టెర్రిఫిక్ కాంబో. టీం మొత్తానికి గుడ్ లక్” అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 9, 2018న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

SHARE