అబ్బే.. ఆనం ప్యామిలి టీడీపీలోనే ఉంటారు.. – ఎమ్మెల్సీ బీదా.

62

THE BULLET NEWS (NELLORE)-ఆనం కుటుంబం వైసీపీలో చేరబోతుందంటూ వస్తున్న వార్తలపై టీడీపీ నెల్లూరుజిల్లా అధ్మక్షులు, ఎమ్మెల్సీ బీదారవిచంద్ర స్పందించారు. ఆనం కుటుంబానికి, టీడీపీకి ఎలాంటి విబేదాలు లేవన్నారు. పార్టీలో ప్రయార్టీ ఇవ్వకపోవడం పట్ల ఆనం కుటుంబం టీడీపీకి దూరంగా ఉందన్న విమర్శలను ఆయన కొ్ట్టిపారేశారు.. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడే స్వేచ్చ ఆనం కుటంబానికి ఉందని వెల్లడించారు.. ఆనం కుటుంబం వైసీపీలోకి వెళ్లబోతుందనేది కేవలం మీడియా స్రుష్టేనని ఆయన స్పష్టం చేశారు..

 

బైట్ 1. బీదా రవిచంద్ర. ఎమ్మెల్సీ

SHARE