పోలవరంలో చంద్రబాబు…

88

THE BULLET NEWS (POLAVARAM)-దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపు చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ పోలవరం పర్యటనలో ఆయన మాట్లాడుతూ డయా ఫ్రం వాల్ నిర్మాణాన్ని 414 రోజుల్లోనే పూర్తిచేయడాన్ని చరిత్రగా అభివర్ణించారు.  24గంటల్లో 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేయడం వేసి రికార్డు నెలకొల్పామని, 42 గంటల్లో 19,500 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్ వేసి రికార్డు సృష్టించాలని అధికారులకు సూచించారు.

SHARE