ఫ్రెండ్లీ పోలీస్ పై క్లారిటీ ఇచ్చిన ఏపీ డీజీపీ ఠాగూర్…

199

THE BULLET NEWS (KOVUR):-:-నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో నూతనంగా నిర్మించిన మోడల్‌ పోలీసు స్టేషన్‌ను రాష్ట్ర డీజీపీ ఆర్.పి. ఠాగూర్ ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర డీజీపీ ఆర్.పి.ఠాగూర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు మంచి సౌకర్యాలు ఉండాలని మోడరన్ పోలీస్ స్టేషన్ లు నిర్మిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలిస్ అంటే అందరూ వేరేగా అనుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్ కి ఫ్రెండ్ గా ఉంటాము… ఎనిమికి ఎనిమిగా ఉంటాము అని చెప్పారు. తప్పు చేసే వారిని వదిలే ప్రసక్తే లేదు. రాయలసీమ, ఏఓబీ ప్రాంతంలో బాగా పని చేసి లా&ఆర్డర్ కంట్రోల్ చేయాలని పోలీసులకు సూచించారు.

SHARE