జోరుగా… హుషారుగా సైకిల్ యాత్ర…

112

THE BULLET NEWS (KOVVURU)-తాళ్లపూడి మండలంలోని తిరుగుడుమెట్ట, పెద్దెవం, రావుడుపాడు, మలకపల్లి గ్రామాల్లో సాగిన మంత్రి జవహర్ ప్రత్యేక హోదా సాధన సైకిల్ యాత్ర.అడుగడుగునా మంత్రికి బ్రహ్మరధం ఆయా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి జవహర్.

SHARE