ప్రజా సమస్యల పరిష్కారమే సోమిరెడ్డి ధ్యేయం – మురళీధర్ రెడ్డి.

124

THE BULLET NEWS (GUDLURU)-సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజాసమస్యలను తన సమస్య గా భావించి సమస్యలను సత్వరమే పరిష్కరించే నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.గుడ్లూరు వారి పాలెం పంచాయతీలోని గ్రామాల ప్రజలు గుండెల్లో కొలువైన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.గుడ్లూరు వారిపాలెం గ్రామ పంచాయతీలో ప్రతి వీధి వీధికి సిమెంట్ రోడ్లు,తాగునీరు సదుపాయం అందించిన ఘనత ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెందుతుంది.
ఇలాంటి నాయకుడిని విమర్శించడం ప్రతిపక్ష నేతలకు సబబు కాదు అన్ని ఈపూరు మురళీధర్ రెడ్డి వాపోయారు.

SHARE