ఎస్సీ, ఎస్టీ చట్టంపై జగన్ మాట్లాడకపోవడం సిగ్గుచేటు : మంత్రి జవహర్‌

73

THE BULLET NEWS (NEW DELHI)-ఎస్సీ, ఎస్టీ చట్టంపై విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం సిగ్గుచేటని మంత్రి జవహర్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను టీడీపీ బృందం కలిసింది. అనంతరం మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టంపై తమ విజ్ఞప్తిపట్ల రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. బడుగు, బలహీనవర్గాల రక్షణను ప్రభుత్వాలు తీసుకోవాలని ఆయన కోరారు.

SHARE