మానవత్వం చాటుకున్న ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు.

247

THE BULLET NEWS (ATKMAKUR)-నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయ్యాయి.ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ కుటుంబం దైవ దర్శనం కోసం కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకు వెళ్ళి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ఆత్మకూరులోని ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.కారు ప్రమాదం గమనించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మిలక్ష్మినాయుడు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.మెరుగైన వైద్యం అందించాలను వైద్యులకు సూచించారు మాజీ ఎమ్మెల్యే కొమ్మి.గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.

SHARE