ఎటిఎంలో ఘరానా మోసగాడు….

326

నాయుడుపేట ఎస్బిఐ ఎటిఎంలో ఘరానా మోసగాడు చేతివాటం చూపించాడు..

నాయుడుపేట పిచ్చిరెడ్డితోపులో నివాసం ఉన్న నెలవాయి సుధాకర్ రెడ్డి అనే వృద్ధుడిని మోసం చేసిన దుండగుడు..72 ఏళ్లరిటైర్డ్ ఉద్యోగి వద్ద ఏటీఎం కార్డు మార్చి 50 వేలు స్వాహా చేసిని గుర్తు తెలియని వ్యక్తి .పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు