THE BULLET NEWS (KODAVALUR)-నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని రాజుపాలెంలో ఓ కరాటీ విద్యార్థి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ప్రయత్నించాడు . గతంలో గన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నీ షార్ట్స్ ఒక నిమిషానికి ఎనభై షాట్లు రికార్డ్ చేశారు.

కొడవలూరు మండలం రాజుపాలెంలో ఈ రోజు ఇబ్రహీం మాస్టర్ ఆధ్వర్యంలో ఒక నిమిషంలో నోట ఆరు నీ షార్ట్స్ నమోదు చేశాడు.నారాయణ గుప్త ప్రగతి గారి సంతానమైన రాజశేఖర్ గుప్తా గతంలో అనేక రికార్డులు సొంతం చేసుకున్నారు .కరాటేలో తన ప్రతిభను చాటి యూనిక్ వరల్డ్ రికార్డ్స్,లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు.

SHARE