ప్రేమ పేరిట మోసం చేశాడంటూ వాటర్ ట్యాంకు పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపు…

343

ఆత్మకూరు పాలిటెక్నిక్ కాలేజీ లో పనిచేసే సింధు కుమార్ అనే అటెండర్ ప్రేమ పేరిట తనను మోసం చేశాడంటూ నెల్లూరుకు చెందిన విజయ అనేయువతి కాలేజ్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపు.. అతనితో తనకు వివాహం జరిపించాలంటూ డిమాండ్… సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తమ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తే కిందకు దూకి వేస్తా అంటూ వార్నింగ్