త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

127

The bullet news(chenni)-చెన్నై నుంచి 199 మంది ప్రయాణికులతో దిల్లీ బయలుదేరిన స్పైస్‌ జెట్‌ విమానం రన్‌వేపై వెళ్తుండగా టైరు పేలింది. గురువారం జరిగిన ఈ ఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. భారీ శబ్దంతో టైరు పేలడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం సిబ్బంది విమానాన్ని నిలిపివేశారు. సహాయక బృందాలు వచ్చి ప్రయాణికులను సురక్షితంగా విమానాశ్రయంలోకి పంపాయి.

SHARE