ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన..

79

THE BULLET NEWS (NELLORE):-నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం లో మెప్మా మరియు క్యామెల్ స్వచ్చంద సంస్ద ఆద్వర్యంలో సంకల్ప సొసైటీ సభ్యులకు మెప్మా సాదికార మిత్రులకు ప్రభుత్వ కార్యక్రమాలు పై అవగాహన కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమంలో

ప్రభుత్వ అనుసందాన ఆండ్రాయిడ్ అప్లికేషన్లను వాడకం, వాటి ఉపయోగాలు అనే పలు విషయాలు పై అధికారులు అవగాహన కల్పించారు.. ఈ కార్యక్రమం లొ క్యామెల్ స్వచ్చంద సేవా సంస్ద డిపిఎం సురేష్ బాబు, మెప్మా డిఆర్పీ మురళి టిల్ ఎఫ్2 శోభారాణి తదితరులు పాల్గొన్నారు..

SHARE