అవ‌య‌వ‌దానంపై అవగాహ‌న అవ‌స‌రం- క‌ళాత‌ప‌స్వీ డైరెక్ట‌ర్ కె విశ్వ‌నాథ్

91

The bullet news (Nellore) – అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డైరెక్టర్, కళాతపస్వీ కె విశ్వనాధ్ కోరారు.. నెల్లూరుప్రముఖ సింహపురి హాస్పటల్ ఆధ్యర్యంలో నిర్వహించిన అవయవదానం పై ఆయన మాట్లాడారు.. అన్నిదానాల్లోకన్నా ప్రాణదానం గొప్పదని, అది అవయవదానం వల్లే సాద్యమన్నారు.. ప్రస్తుతమున్న మూడ విశ్వాసాలు ఇతరులకు పునర్జన్మనిచ్చేఅవయవదానం మీద ఎవ్వరూ ఆసక్తి కనబరచడం లేదన్నారు.. చదువుకున్న వారికే అవగాహన లేకపోవడం బాదాకరమన్నారు.. అవయవదానం వల్లే పుణ్యమొస్తుందన్నారు.. తెలుగుమహాసభలకు ఆహ్వానం అందకపోయినా తప్పకుండా హాజరవుతానన్నారు.. వాటికి హాజరవ్వడం తన అద్రుష్టంగా భావిస్తానన్నారు.. ఈ కార్యక్రమంలో సింహపురి హాస్పటల్ ఎండీ రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు..

SHARE