టిఆర్ ఎస్ కు షాకిచ్చిన బాబూ మోహన్

124

The bullet News (Telangana)- మాజీ మంత్రి బాబూమోహన్‌ బీజేపీ గూటికి చేరుతున్నారు. కాసేపట్లో అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు బాబూమోహన్‌. ఆయన బీజేపీలో చేరనుండడంతో ఆందోల్‌లో రాజకీయం ఆసక్తిగా మారుతోంది.

SHARE