ఆనం జంపింగ్ పై ఎమ్మెల్సీ బీదా కామెంట్స్

155

The bullet news (Nellore)- ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న విషయంలో మొదటి నుంచి తాము క్లారిటీగానే ఉన్నామని బీదా అన్నారు.. వారే పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.. ఆనం అసంత్రుప్తితో ఉన్నారని, పార్టీ మారుతున్నారని వస్తున్న కథనాలన్నీ మీడియా స్రుష్టే అన్నారు..

SHARE