దాత‌ల స‌హ‌కారంతో బెల్టులు, స్టేష‌న‌రీ పంపిణీ

87

The bullet news (Venkata chalam)- వెంకటాచలం మండలం నిడిగుంటపాళ్లెం చవట కాలనీ (యస్ సి)మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాల లోని గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.. అమెరికాలో ఇంజినీర్ గా సెటిల్ అయిన బొడ్డు పెంచలకుమార్ , బొడ్డు రేవతి వారి సౌజన్యము తో విద్యార్దులకు ఐడి కార్డ్స్ , బెల్ట్స్ , టై లు మరియు స్టేషనరీ లు ఉపాధ్యాయులు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా విద్యార్దులు, ఉఫాధ్యాయులు వారికి కృత‌జ్ణ‌త‌లు తెలిపారు.. అనంత‌రం ప్రధాన ఉపాధ్యాయులు జెండా వంద‌నం చేసి విద్యార్దుల‌కు చాక్లెట్స్ పంపి పెట్టారు.. స్వాతంత్ర స‌మ‌ర యోదుల గురించి విద్యార్దుల‌కు తెలియ చెప్పారు.. విద్యార్దులంద‌రూ వారి అడుగు జాడ్ల‌లో న‌డిచి దేశానికి మంచిపేరు తీసుకురావాల‌ని ఉపాద్యాయులు సూచించారు..ఈ కార్య‌క్ర‌మంలో వెంకటేశ్వరరావు, కె మోహన్ రాజు పాల్గొన్నారు..

SHARE