The Bullet News ( Sarve palli)_ ఉత్తమ ఆక్వా రైతు అవార్డును నిడిగుంటపాలెం సాగు నీటిపారుదల సంఘం అధ్యక్షులు కుంచి శ్రీనివాసులు అందుకున్నారు..జిల్లా ప్రభుత్వ పశువైధ్యపరిశోధశాల కేంద్ర ఆవరణంలో జరిగిన సన్మానా సభలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు ఈ అవార్డు ప్రదానం చేశారు.. ఈ సందర్భంగా కుంచి శ్రీనివాసులు మాట్లాడుతూ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు .ఈ కార్యక్రమంలో పంది రమణయ్య, నిడిగుంటపాలెం లోక్సింగ్, అసనాపురం శ్రీనివాసులు, మారుబోయన శ్యామ్ కుమార్, ఉప్పల దయాకర్, పంది వెంకటశేషయ్య, పంది శ్రీహరి పాల్గొన్నారు.. అవార్డు గ్రహితకు అభినందనలు తెలియజేశారు

SHARE