గాంధిబొమ్మ వద్ద బీజేపీ నాయకులు టిడిపి కి వ్యతిరేకంగా ధర్నా

116

THE BULLET NEWS (NELLORE)-తిరుపతిలోఅమిత్ షా పై దాడికి యత్నించడంతో రాష్ట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. నెల్లూరు నగరంలోని గాంధిబొమ్మ వద్ద బీజేపీ నాయకులు టిడిపి కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. టీడీపీ చేస్తున్న సిగ్గు మాలిన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని రాష్ట ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకి బుద్ధి చెబుతారన్నారు..దాడి సంగతి ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించక పోవడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందనే విషయం స్పష్టమవుతోందన్నారు..

SHARE