ఉదయగిరిలో బాంబు కలకలం

128

THE BULLET NEWS (UDAYAGIRI)-నెల్లూరు జిల్లా ఉదయగిరి వేణు నర్శింగ్ హోమ్ లో బాంబు కలకలం సృష్టించింది. హాస్పటల్లో బాంబు ఉన్నట్టు ఉదయగిరి పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు హుటాహుటిన హాస్పటల్ చేరుకొని.. బాంబు కోసం హాస్పటల్ మొత్తం గాలించారు. హస్పటల్ బాత్ రూంలో అనుమానాస్పదంగా ఉన్నా బాంబుని చూసిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి అనుమానాస్పదంగా ఉన్న బాంబును తరలించిన పోలీసులు.. అది బాంబు కాదని దీపావళికి పేల్చే టపాసుకు కాగితాలు చుట్టి ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు నిర్దారించారు. బాంబు కాదని తెలియడంతో అటు పోలీసులు, ఇటు హాస్పటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు
[05:03, 12/6/2017] Nlr Ntv: ఉదయగిరిలో బాంబు కలకలం

SHARE