నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదు.. – డీఈఓ

108

THE BULLET NEWS (BUCHIREDDYPALEM):-నెల్లూరు జిల్లా విద్యాశాకాధికారి శ్యామూల్ దూకుడు పెంచారు.. విధుల్లో అలసత్వం, రిజిస్టర్లు నమోదులో అవకతవకలపై సీరియస్ అవుతున్నారు.. మెమోలు జారీ చేయడం, సస్పెండ్ చేయడం వంటి యాక్షన్స్ తీసుకుంటూ విధులకు డుమ్మా కొట్టే ఉపాద్యాయులకు ముచ్చెమ్మటలు పట్టిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలినాయుడు చెరువు ప్రధానోపాధ్యాయుడుపై సస్పెండ్ వేటేశారు.. మధ్యాహ్నబోజనం లో అవకతవకలు, విద్యార్దుల నమోదు నిర్లక్ష్యం వంటి కారణాలతో హెచ్ ఎం శ్రీనివాసులను సస్పండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు..

SHARE