వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం…

290

వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది..అదుపుతప్పి బోల్తా పడింది ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రగాయాలు అవగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుండి అనంతపురం వెళ్తుండగా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది .