కేప్‌టౌన్ టెస్ట్: ముగిసిన తొలిరోజు ఆట

86

The bullet news (cricket)-దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌‌లో 28 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. మురళీ విజయ్ 1, శిఖర్ ధావన్ 16, కోహ్లీ 5 పరుగులు చేసి అవుటయ్యారు. పుజరా, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 286 పరుగులకు ఆలౌటైంది. డివిలియర్స్ 65, డు ప్లెసిస్ 62, డికాక్ 43 పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ 4, అశ్విన్ 2, షమి, బుమ్రా, పాండ్యా తలా ఒక వికెట్ తీశారు.

SHARE