క్రైం

స్వగ్రామానికి చేరుకున్న మౌనిక మృతదేహం..

THE BULLET NEWS (DAKkILI) -'ఐ మిస్ యూ ఆల్... ఐ లవ్ యు ఆల్... థాంక్యూ... అంటూ చివరి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న మౌనికా రెడ్డి మృతదేహం స్వగ్రామమైన నెల్లూరు...

కక్షలు వీడి రాజీమార్గం ఎంచుకోండి..- లోక్ అదాలత్ జిల్లా జడ్జి

THE BULLET NEWS (NELLORE)- జాతీయ లోక్ అదాల‌త్ కార్య‌క్ర‌మం డిసెంబ‌ర్ 9న జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగ‌ణాల్లో నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా లోక్ అదాల‌త్ జ‌డ్జి పీజే సుధా తెలిపారు. ఈ సంద‌ర్భంగా...

మద్యం మత్తులో ఖాకీని కుమ్మేశాడు

THE BULLET NEWS (GUDUR)-నెల్లూరు జిల్లాలోని గూడూరులో విధినిర్వహణలో ఉన్నా పోలీస్ కానిస్టేబుల్ పై దాడి జరిగింది. గూడూరులోని యల్లావారి వీధిలో ఆవుల శ్రీధర్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. మద్యం తాగిన శ్రీధర్...

దూకుడు డైలాగ్ ను ఫాలో అవుతున్న దొంగ‌ల ముఠా అరెస్టు…

The bullet News (Naidupeta)- 20 దేవాల‌యాలు.. ఒక్కొక్క‌రిపై ప‌దుల సంఖ్య‌లో కేసులు.. ల‌క్ష‌ల్లో న‌గ‌దు చోరీలు..దేవుడికే శ‌ఠ‌గోపం.. ఇవ‌న్నీ వారి ట్రాక్ రికార్డ్స్... దేవాల‌యాలే టార్గెట్ గా దొంత‌నాల‌కుల పాల్ప‌డుతున్న ముఠాను నాయుడు...

గుట్కా వ్యాపారులు అరెస్ట్.. రూ.2.50 లక్షల విలువ చేసే గుట్కా పాకెట్స్ స్వాధీనం

THE BULLET NEWS (KODAVALUR)-నిషేధిత గుట్కా విక్రయిస్తున్న అక్రమార్కులను నెల్లూరు జిల్లా పోలీసులు బెండు తీస్తున్నారు.. వలపన్ని మరీ పట్టుకుంటున్నారు.. నిన్న తడ సమీపంలో రూ.5.50లక్షల విలువైన గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకోగా ఇవాళ...

Marripadu police nabbed two theif held, one car recovered

THE BULLET NEWS (MARRIPADU)-Marripadu Police nabbed two thieves who had stolen a car at Chunchulur forest area. They also recovered car from the accused....

“టాస్క్” కు భారీగా చిక్కుతున్న ఎర్రదొంగలు..

The bullet news (Nellore)- ఎర్రదొంగల కదలికలపై  అనుక్ష‌ణం  నిఘా.. నిరంతరం కూంబింగ్.. అనుమానం వస్తే దాడులు.. స్మగర్లు ఎదురుతిరిగినా ఎదురొడ్డి నిల‌బ‌డుతూ అసాంఘీక కార్యకలాపాలు, ఎర్రచందనం, గుట్కా మాఫియాల నియంత్రణే లక్ష్యంగా  ఎస్పీ...

గుట్కాఅక్ర‌మార్కుల‌పై సీసీఎస్ పోలీసులు ఉక్కుపాదం – 8 మంది అరెస్టు

The bullet news (Nellore )-గుట్కా అక్ర‌మార్కుల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు నెల్లూరు సిసిఎస్ పోలీసులు.. ప‌క్కా స‌మాచారంతో వ‌రుస‌దాడులు చేస్తూ గుట్కా వ్యాపారుల‌ను, స‌ప్ల‌య‌ర్స్ ను బెంబెలెత్తిస్తున్నారు.. నెల్లూరు న‌గ‌రంలోని వ‌న్ టౌన్,...

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం

The Bullet News ( Atmakuru)- సమయం.. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు పావుగంట తక్కువ... అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.. ఆ సమయంలోనే భారీ శబ్దాలు, పెద్ద పెద్ద మంటలు అందరిని భయబ్రాంతులకు...

ర్యాంకుల కోసం ప్రాణాలు తీస్తున్నారు – కార్పొరేట్ కాలేజీలపై ఎబివిపి ఫైర్

The Bullet News ( Gudur ) - ర్యాంకుల కోసం విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న కార్పోరేట్ విద్యా సంస్థలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్...

POPULAR

Close
error: మన వార్తలు కాఫి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.. కానీ మన వార్తలు కాఫి కావు కదా..?