క్రైం

జంట హత్యలు…

THE BULLET NEWS (PULIVENDULA)-పులివెందులలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. స్థానికంగా నివసిస్తోన్న అశోక్‌ బాబు, ఖాదర్‌ బాషాలను గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు....

తిరుమలలో తుపాకీ కలకలం

The bullet news(tirumala)-  తిరుమలలో మరోసారి తుపాకి కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గంలో ఎయిర్‌ పిస్టల్ లభ్యమైంది. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన...

కోవూరులో దారుణహత్య…

THE BULLET NEWS (KOVUR)- నెల్లూరుజిల్లా కోవూరుకు చెందిన వాకాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.. శ్రీకాళహాస్తికి చెందిన...

న‌రుకూరులో మ‌హిళ దారుణ హ‌త్య‌.. ఆస్తి త‌గాదాలే కార‌ణ‌మ‌ని పోలీసుల వెల్ల‌డి

The bullet news (Nellore)-  తోట‌ప‌ల్లిగూడూరు మండ‌లం న‌రుకూరులో ఓ మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది.. ఆస్తి త‌గాదాలే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు వెల్ల‌డించారు.. మృతురాలు ప‌ద్మావతిని దారుణంగా హ‌త్య చేశారు ప్ర‌త్య‌ర్దులు..

ఫలితాలు రాకముందే.మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నా క్షమించండి..

The bullet news(crime)-  సారీ మమ్మి... సారీ డాడీ... మీ ఆశలు నెరవేర్చలేక పోతున్నా... అందుకే చనిపోతున్నా... అంటూ సెల్ఫీ వీడియో లో చిత్రీకరించుకుని శనిగరం చందన(17) అనే ఇంటర్మీడియట్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన...

ఇంటర్‌ విద్యార్థిని వేటాడి నరికి చంపారు

The bullet news(murder)-  నగరంలోని కూకట్‌పల్లిలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. స్నేహితుడని కూడా చూడకుండా కొందరు యువకులు ఇంటర్‌ విద్యార్థి సుధీర్‌ను  వెంటాడి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.  పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్...

ఇదో మైనరు ప్రేమ కథ

THE BULLET NEWS(LOVE)-   వయో పరిణితి లేని ఓ ప్రేమ జంట వేసిన తప్పుటడుగు.. ఇద్దరి జీవితాలను అగమ్యగోచరంగా మార్చింది. న్యాయస్థానానికి సైతం పరీక్ష పెట్టింది. ప్రేమ మైకంలో తొలుత ఒక్కటైన జంట.....

కోవూరు లోని పలు ప్రాంతాల్లో సైకో వీరంగం…

THE BULLET NEWS (KOVUR)- * పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసురుతున్న అజ్ణాత సైకో.. * నెల్లూరుజిల్లా కోవూరులో సైకో కలకలం. * అర్ద‌రాత్రి సైకో వీధుల్లో హ‌ల్ చ‌ల్.. * కోవూరు ప్రాంతంలోని కాపువీధిలో సంచరించినట్లు...

కోవూరులో అజ్ణాత సైకో- భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

The bullet news (Kovuru)- ప‌గ‌లు క‌నిపించ‌డు.. అర్ద‌రాత్రులు సంచ‌రిస్తాడు.. ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌ల‌నే ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు తెగ‌బ‌డ‌తాడు.. అత్యాచారాల‌కు పాల్ప‌డ‌తాడు..అక్క‌డి నుంచి ప‌రార‌వుతాడు.. ఇలా రెండు రోజుల నుంచి కోవూరులో ఓ...

చూపులకు చిన్నోళ్లు.. పనిలో పెద్దోళ్లు..

The bullet news(ongole)- చూసేందుకు వాళ్లిద్దరూ చిన్నోళ్లే.. ఒకరి వయసు 23 ఏళ్లు.. మరొకరికి 18 ఏళ్లు.. పనిలో మాత్రం మహా ఘటికులు.. 23 ఏళ్ల కుర్రాడిపై 28 చోరీ కేసులుంటే, 18 ఏళ్లకే...

POPULAR

Close
error: మన వార్తలు కాఫి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.. కానీ మన వార్తలు కాఫి కావు కదా..?