నెల్లూరు

ప్రతిపక్షాలకు బుద్దొచ్చేలా “రుణమాఫీ ఉపశమన” కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి – గూడూరు ఎమ్మెల్యే సునీల్..

THE BULLET NEWS (GUDUR)-"రుణమాఫీ కాలేదని ప్రభుత్వం పై బురద చల్లే వాళ్లందరికీ బుద్దొచ్చేలా..చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించేలా.. మూడో విడత రుణమాఫీ అయిన రైతులందరికీ రేపు ఉపశమన...

డెంగ్యూ నివారణకు చర్యలు చేపట్టండి – ఎమ్మెల్యే కాకాణి

The bullet news (Manubolu)- ఓ వైపు వ‌ర్షాలు, మ‌రో వైపు అప‌రిశుభ్ర‌త‌..ఇంకో వైపు అధికారుల నిర్లక్ష్యం వెరసి మనుబోలు మండలానికి జబ్బు చేసింది.. దోమ‌లు విజృంభణతో అందరూ మంచం పట్టారు.. పదులు సంఖ్యలో...

భరత్ అను నేను లో సీఎంగా మహేష్ బాబు

THE BULLET NEWS (HYDERABAD)-స్పైడర్ మూవీ రిజల్ట్ తర్వాత.. హీరో మహేష్ బాబు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బిజీ అయ్యాడు. భరత్ అను నేను అనే టైటిల్ పై.. ముఖ్యమంత్రి పాత్రలో...

పర్యాటక శాఖా మంత్రి తో గూడూరు ఎమ్మెల్యే సునీల్ భేటి- రిసార్ట్ కి నిధులు...

THE BULLET NEWS (AMARAVATHI)-గూడూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సునీల్ కృషి చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరు చేపించుకోవటం లో ఆయన కనబరుస్తున్న శ్రద్ద...

బయో ఉత్పత్తుల పేరుతో బడా మోసం

THE BULLET NEWS (NELLORE)-వ్యవసాయం రంగంలో బయో ఉత్పత్తుల ప్రధాన్యతకు కొందరు ఏజెంట్లు క్యాష్ చేసుకుంటున్నారు.. సస్యరక్షణ పేరుతో రైతులను నిలువు దోపిడి చేస్తున్నారు.. అసలు సంబంధమే లేని మందులను అడ్డగోలుగా అన్నదాతలకు...

చంద్ర‌బాబు రాజ‌కీయ జిమ్మిక్కుల్లో భాగ‌మే “ఎన్టీయార్ నూత‌న గృహ ప్ర‌వేశాలు – ఎమ్మెల్యే కాకాణి

The bullet news (Podalakuru)- చంద్ర‌బాబు నాయుడి రాజ‌కీయ‌ జిమ్మికుల్లో భాగమే ఎన్టీయార్ నూత‌న గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మ‌మ‌ని నెల్లూరు వైసీపీ జిల్లా అద్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి విమర్శించారు. పొద‌ల‌కూరులోని...

రామాయ‌ణ గ్రంథక‌ర్త వాల్మికీ ధ‌న్య‌జీవి- సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్య‌క్షులు ఉల్లిపాయ‌ల...

The bullet news (Nellore)- వాల్మీకులు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాంల‌టే వారిని ఎస్టీ జాబితాలో చేర్చ‌డ‌మే స‌రైన మార్గ‌మ‌ని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్య‌క్షులు ఉల్లిపాయ‌ల శంక‌ర‌య్య అభిప్రాయ‌ప‌డ్డారు.. వాల్మీకి...

బారాషాహిద్ ద‌ర్గాను ప‌ర్యాట‌కంగా అభివృద్ది చేస్తా – మంత్ర భూమా అఖిల ప్రియ‌

The bullet news (Nellore)- బారా షాహిద్ ద‌ర్గాల‌ను ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాన‌ని ప‌ర్యాట‌క శాకామంత్రి భూమా అఖిల ప్రియ హామీ ఇచ్చారు.. నెల్లూరులో గ‌త నాలుగు రోజులుగా జ‌రుగుతున్న రొట్టెల...

నారాయ‌ణ స్కూల్ నిర్వాకం- పేలిన రేడియేటర్.. ముగ్గురు విద్యార్దుల‌కు గాయాలు..

The bullet news (Gudur)- చిన్నారుల‌ను స్కూల్ కు తీసుకెళ్తున్న నారాయ‌ణ విద్యా సంస్థ‌ల బ‌స్ లో రేడియేట‌ర్ పేలింది.. నెల్లూరుజిల్లా చిల్ల‌కూరు మండ‌లంలోని చేడియాల వద్ద జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు...

సూర్యుడు అస్త‌మించని రాజ్యానికి ప‌డ‌మ‌టి దారిని చూపిన కాంతి బాపూ…

The bullet news (Nellore)_ తూర్పు తెల్లార‌ని న‌డిరాత్రికి స్వేచ్చా భానుడి ప్ర‌భాత కాంతి జాతిపీత‌ మ‌హాత్మాగాంధీ అని బిసి సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అద్యక్షుడు కొల్లు మధుబాబు యాదవ్ అన్నారు.. నెల్లూరులోని గీతామయి...

POPULAR

- Advertisement -
Close
error: మన వార్తలు కాఫి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.. కానీ మన వార్తలు కాఫి కావు కదా..?