కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్… చంద్రబాబు స్కామ్స్..

110

The bullet news (Nellore)- ఏపీ అభివ్రుద్ది కోసం కేంద్రం ఇచ్చిన ప్రతీ స్కీమ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కాములకు తెరలేపారని బిజేపీ రాష్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.. రెండు రోజులు పర్యటన నిమిత్తం నెల్లూరొచ్చిన మీడియాతో మట్లాడారు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకుంటున్నప్పటికీ బిజేపీ హోదా ఇవ్వడం లేదని తమపై దుష్పచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

SHARE