పట్టపగలే లాకెళ్లారు…

209

THE BULLET NEWS (GUDUR)-గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలోని నగలు అపహరించికుని పోయిన సంఘటన గూడూరులోని రణిపేట నందు ఉన్న ఫాన్సీ షాపులో చోటు చేసుకుంది.బాధితురాలు కధనం మేరకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ దుకాణం కు వచ్చి గుజ్జులు,లైనింగ్లు వంటివి కావాలంటూ మాటలో పెట్టి మెడలోని నగలు లాకొని వెలినటు తెలిపారు. అపహరణకు పాల్పడిన వ్యక్తులో ఒకరు ఎరుపు చొక్కా ధరించి ఉన్నారని వాళ్లు ఎర్ర వాహనం పై వచ్చారని ఆమె తెలిపారు స్థానికి పొలికేసులకు సమాచారం అందించడంతో ఒకటవ పట్టణ ఎస్ ఐ శేఖర్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు…

SHARE