నిరుద్యోగుల‌ను చంద్ర‌బాబు దారుణంగా మోసం చేశారు.. – ఎమ్మెల్యే రోజా

85

The bullet news (Nagari)-  జాబు రావాలంటే బాబు రావాలని చెప్పిన చంద్రబాబు.. అధికారంలో వచ్చిన తరువాత యువతను మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ విషయంలో చెవుల్లో పూలు పెట్టుకొని పుత్తూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వైసీపీ కార్యకర్తలతో పాటు.. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు కూడా పాల్గొన్నారు.

SHARE