చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులుగా వెంకటగిరి ఏ.ఎం.సి. చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు.

106

THE BULLET NEWS (CHITTOOR)-చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులుగా వెంకటగిరి ఏ.ఎం.సి. చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు రూరల్ మండలం, పెద్దశెట్టిపల్లె, నాయిని చెరువు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం”గ్రామదర్శిని – గ్రామ వికాసం” కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డీ.కె. సత్యప్రభతో కలిసి పాల్గొన్నారు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలని ఆయన కోరారు..

SHARE