కాకుటూరు వ‌ద్ద లారీని ఢీకొట్టిన కంటైన‌ర్ – ఒక‌రు మృతి

112

THE BULLET NEWS (KAKUTURU)-ఆగి ఉన్న లారీని కంటైన‌ర్ ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతిచెంద‌గా మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు.. ఈ ఘ‌ట‌న నెల్లూరు స‌మీపంలో కాకుటూరు జాతీయ ర‌హ‌దారిపై ఇవాళ ఉద‌యం చోటు చేసుకుంది.. వివ‌రాలోకెల్తే ధాన్య‌పు బస్తాల లోడుతో గుంటూరు నుంచి నాయుడుపేట‌కు వెళ్తున్న లారీ టైరు పంక్చ‌ర్ అవ్వ‌డంతో జాతీయ‌ర‌హ‌దారి ప‌క్క‌నే నిలిపేశారు.. అదే స‌మ‌యంలో కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు వెళ్లేందుకు వ‌స్తున్న కంటైన‌ర్ వెనుక నుంచి వేగంగా ఢీ కొట్ట‌డొంతో కంటైన‌ర్ డ్రైవ‌ర్ అక్క‌డిక్క‌డే మృతిచెందాడు.. లారీ డ్రైవ‌ర్ , క్లీన‌ర్ కు గాయ‌ల‌వ్వ‌డంతో వారిని హుటాహుటిన‌ నెల్లూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.. రూర‌ల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు..

SHARE