క్రికెట్ బెట్టింగ్ దందా..బుకీలు అరెస్ట్..

86

THE BULLET NEWS (GUNTUR)-రూరల్ పరిధిలో క్రికెట్ బుకీలను.. రూరల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నగదు, బెట్టింగ్ కు ఉపయోగించే కమ్యూనికేటర్ బాక్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సెల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరి పేటలో పదకొండు మంది, సత్తెన పల్లిలో నలుగురు బుకీలను అదుపులోకి తీసుకున్నారు.. హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన బుకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని రూరల్ ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు.

SHARE