విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది….

118

THE BULLET NEWS (KOVUR)- విద్యుత్ స్థంభం లోకి కరెంట్ పాస్ అవుతున్న అధికారులు పట్టించ్చుకోకపోవడంతో ఓ బాలిక మృత్యువాత పడింది…ఆటలాడుతున్న సమయంలో కరెంట్ పోల్ ని తకడంతో విద్యుత్ షాక్ కి బలైంది… ఈ విషాద ఘటననెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పడుగుపాడు లో చోటుచేసుకుంది…స్థానికంగా సునుగుంటకు చెందిన నాలబోతు శివయ్య వెంకమ్మ ల కూతురు అఖిల(11 ) ఆటలదుకునే సమయం లో ఇంటి పక్కనే కరెంట్ సంభాన్ని తాకింది. అప్పటికే కరెంట్ స్థంభం లో విద్యుత్ తో ప్రసరిస్తుండటంతో
అఖిల షాక్ కి గురైంది.. స్తంబానికి అతుక్కుపోయింది.. దీని గమనించిన కాపాడే ప్రయత్నం చేయగా ఆమె కూడా గాయపడింది.. తీవ్ర గాయాలు పాలైన అఖిలను నెల్లూరు లోని ఓ హాస్పటల్ కి తరలించేలోపు చనిపోయియింది.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని ఏఈ కార్యాలయం వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు

SHARE