కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

186

THE BULLET NEWS -ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు కరెంట్ షాక్ తగిలింది.. దింతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరులో కాసేపటి క్రితం చోటు చేసుకుంది.. సైదాపురం మండలం పాక్కందలకు చెందిన సుధాకర్ (28)మరో వ్యక్తి తో కలిసి చెన్నూరులోని ఓ ఇంటికి నిర్మాణ పనులు చేస్తున్నారు.. ఈ సమయంలో పక్కనే ఉన్న కరెంట్ తీగలు తగలడంతో తో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు.. తీవ్ర గాయాల పాలైన మరో వ్యక్తిని గూడూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు

SHARE