ద‌ళితుల ప‌క్ష‌పాతి చంద్ర‌బాబు నాయుడు – కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి

106

The bullet news (Kovuru)_  ద‌ళితుల అభివృద్దే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నార‌ని కోవూరు ఎమ్మెల్యే పోలం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి అన్నారు.. ద‌ళిత తేజం కార్య‌క్ర‌మంలో భాగంగా ఇవాళ ఆయ‌న ఇందుకూరుపేట మండలం కోరుటూరులో ప‌ర్య‌టించారు.. ద‌ళిత‌లుకు ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రించారు.. అనంత‌రం 30 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీ లలో సిమెంట్ రోడ్ల ను ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ద‌ళితుల అభివృద్ధి కేవలం చంద్రబాబు నాయుడుతోనే సాధ్య‌మ‌న్నారు..

SHARE